సాయి సాయంతిక…చేతులు మీద గా కిరణ్ టి.వి వెబ్‌సైట్ ఆవిష్కరణ….!

కిరణ్ టి.వి, విశాఖపట్నం :- కిరణ్ టి.వి వెబ్‌సైట్ ని ఆవిష్కరించిన కిరణ్ గ్రూప్ CEO కంచారణ సాయి సాయంతిక, తను మాట్లాడతు మా నాన్న గారు స్థాపించిన మీడియా సంస్థ కి మీ అందరి సహకారం ఉండాలని తను విజ్ఞప్తి చేశారు. కిరణ్ టి.వి ప్రేక్షకులకు, తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. Facebook Twitter Pinterest…

Read More

ఉక్రెయిన్ చేతికి చిక్కిన ఉత్తర కొరియా సైనికులు.. వారిని విడిచిపెట్టాలంటే ఇవే డిమాండ్లు..

కిరణ్ టీవీ, ఉత్తర కొరియా :- ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంలో ఉత్తర కొరియా సైనికులు పాల్గొంటున్నారన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ యుద్ధంలో సుమారు 300 మంది ఉత్తర కొరియా సైనికులు మరణించారని, 2,700 మంది గాయపడ్డారని.. దక్షిణ కొరియా చట్టసభ సభ్యుడొకరు తెలిపారు. ఈ సమాచారం.. దక్షిణ కొరియా నిఘా వర్గాల నుంచి తెలిసిందని వెల్లడించారు. ఉత్తర కొరియా – దక్షిణ కొరియా రెండు బద్ధ శత్రువులుగా ఉంటాయి. ఇవి రెండూ కొరియా…

Read More

తెలుగు సినీ పరిశ్రమను నాశనం చేస్తోంది వారిద్దరేనా?

కిరణ్ టి.వి, హైదరాబాద్ :- ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ గురించి చెప్పాలంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోందని చెప్పేవారు. అటువంటి పరిశ్రమ ఈరోజు కళా విహీనంగా తయారైంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిశ్రమలోని ప్రముఖులంతా వ్యవహరిస్తున్నారు. ఎవరి స్వార్థం వారిది.. ఎవరి డబ్బు వారిది.. ఇతర విషయాల గురించి వీరికి అనవసరం. పేరుకు అందరూ పెద్ద మనుషులే కానీ పెద్దరికం లేని మనుషులుగా మాత్రమే కొనసాగుతున్నారు. మొదటి తరంలో ఒక్కో హీరో…

Read More

ప్రజల మనస్సు గెలుచుకున్న పీ.ఎం.పాలెం Si Kalla Bhaskara Rao గారు

కిరణ్ టి.వి, విశాఖపట్నం :- ప్రేమున్మాది దాడి ఘటన లో యువతిని రక్షించిన తీరుకు అభినందనలు వెల్లువ. మధురవాడ, కొమ్మాది జంక్షన్ స్వయంకృషి నగర్ లో ప్రేమున్మాది దాడి ఘటన లో… సకాలంలో స్పందింన పీ.ఎం.పాలెం ఎస్.ఐ. కె.భాస్కర్ మృత్యువడిలో రక్తపు మడుగులో కొట్టిమిట్టి లాడుతున్న అభాగ్యురాలని మానవత్వం చాటుతూ.. ఎస్.ఐ. కె. భాస్కర్ స్వహస్తాలతో… బైక్ పై ఆసుపత్రికి చేర్చడంలో ఆయన కనబరిచిన తెగువకు హాట్సాఫ్ అంటూ స్థానిక ప్రజలు ఎస్.ఐ. భాస్కర్ కు అభినందిస్తున్నారు….

Read More

సాయి సయంతిక గారు కి … హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

కిరణ్ టీవీ, విశాఖపట్నం :- కిరణ్ గ్రూప్ C.E.O …. గౌ కుమారి కంచరణ సాయి సయంతిక గారు కి మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు .. మీరు మరిన్ని జన్మదిన వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ … మీ కిరణ్ టీవీ మనేజ్మెంట్ & స్టాఫ్ .   Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Telegram Copy Link

Read More

రూ.1198 రీచార్జితో యేడాదిపాటు వ్యాలిడిటీ!! ఏ కంపెనీ?

కిరణ్ టి.వి, న్యూ ఢిల్లీ :- ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆసక్తికరమైన ప్లాన్‌లను అందిస్తుంది. తాజాగా అత్యంత చౌకైన, సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తమ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్‌ సిమ్‌ను సెకండరీ నంబర్‌గా వాడే వినియోగదారులకు ఈ ప్లాన్‌తో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వినియోగదారుడికి ఎక్కువ భారంకాకుండా, అందుబుటులో ఉన్న ప్లాన్‌ వివరాల్లోకి వెళితే… 365 రోజుల ప్లాన్ ధర రూ.1198లు మాత్రమే. దీని ప్రకారం నెలవారి సగటు ఖర్చు…

Read More

వ్యాపార సంఘ సేవకులు కిరణ్ గారు కి పెళ్లిరోజు శుభకాంక్షలు

కిరణ్ టి.వి, విశాఖపట్నం :- మాకు దశ దిశ మార్గనిర్దేశకులై మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మా ఆత్మబంధువు … కిరణ్ గ్రూప్ చైర్మన్ & ఎం.డి … గౌ శ్రీ కంచారన కిరణ్ కుమార్ గారు కి మా హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు … మీరు మరిన్ని పెళ్లిరోజు వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం … మీ కిరణ్ టి.వి  మనేజ్మెంట్ & స్టాఫ్ . Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Telegram Copy Link

Read More

మంత్రి సురేఖకు బిగ్ షాక్.. క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

కిరణ్ టి.వి, హైదరాబాద్ :- మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీ లోపు నిందితురాలిపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేటీఆర్ ఫిర్యాదు.. ఆరోపణల వివరాలు…

Read More

కంచారన కిరణ్ గారు కి పుట్టినరోజు శుభాకాంక్షలు

కిరణ్ టి.వి, విశాఖపట్నం :- వేలాది మంది కి ఉపాధి కల్పించి వారి కుటుంబాలలో ఆనందాన్ని నింపుతున్న కారణ జన్ములు మా అభిమాన పాత్రులు .. కిరణ్ గ్రూప్ చైర్మన్ & ఎం.డి గౌ శ్రీ కంచారన కిరణ్ కుమార్ గారు కి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు … మీరు మరిన్ని జన్మదిన వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం … మీ కిరణ్ టి.వి మనేజ్మెంట్ & స్టాఫ్ . Facebook Twitter Pinterest LinkedIn WhatsApp…

Read More

నటి సౌందర్యది హత్య.. ప్రమాదం కాదు.. మోహన్ బాబుపై ఫిర్యాదు

కిరణ్ టి.వి, ఖమ్మం :- నటి సౌందర్య మరణం ప్రమాదవశాత్తు జరిగిందని, ఆమె హత్యకు గురైందని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి సూపర్ స్టార్ రజనీ కాంత్ స్నేహితుడు, నటుడు మోహన్ బాబుపై ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. నటి సౌందర్య ఏప్రిల్ 17, 2004న 31 సంవత్సరాల వయసులో విమాన ప్రమాదంలో మరణించారు. సౌందర్య చనిపోయే సమయానికి ఆమె గర్భవతి. మీడియా నివేదికల ప్రకారం, బిజెపి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి…

Read More
support

support

Typically replies within an hour

I will be back soon

support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?