
తెలుగు సినీ పరిశ్రమను నాశనం చేస్తోంది వారిద్దరేనా?
కిరణ్ టి.వి, హైదరాబాద్ :- ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ గురించి చెప్పాలంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోందని చెప్పేవారు. అటువంటి పరిశ్రమ ఈరోజు కళా విహీనంగా తయారైంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిశ్రమలోని ప్రముఖులంతా వ్యవహరిస్తున్నారు. ఎవరి స్వార్థం వారిది.. ఎవరి డబ్బు వారిది.. ఇతర విషయాల గురించి వీరికి అనవసరం. పేరుకు అందరూ పెద్ద మనుషులే కానీ పెద్దరికం లేని మనుషులుగా మాత్రమే కొనసాగుతున్నారు. మొదటి తరంలో ఒక్కో హీరో…