इंडस्ट्रियल बिजनेस एसोसिएशन की ओर से किरण गारू को शादी की शुभकामनाएं

किरण टीवी, विशाखापत्तनम :- प्यार फैलाने में महाराजा… हमारे आत्मीय साथी जो हमें दशा दिशा का मार्गदर्शन करते हैं… आंध्र प्रदेश राज्य अध्यक्ष अंतर्राष्ट्रीय मानवाधिकार और किरण समूह के अध्यक्ष और एमडी… गौ श्री कंचना किरण कुमार को हमारी हार्दिक शादी की शुभकामनाएं… हम ईमानदारी से आपको और अधिक शादी समारोह की शुभकामनाएं देते हैं……

Read More

తెలంగాణలో పెట్టుబడుల జాతర.. ఉపాధికి కొదువ లేకుండ చర్యలు.. సీఎం రేవంత్ రెడ్డి

కిరణ్ టి.వి, హైదరాబాద్ :- పెట్టుబడులకు గమ్య స్థానంగా ఇప్పటికే తెలంగాణ దేశంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణముందని సీఎం అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్ సిటీగా వెలుగొందుతున్న హైదరాబాద్ సిటీలో ఉన్న సానుకూలతలను ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం…

Read More

మంత్రి సురేఖకు బిగ్ షాక్.. క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

కిరణ్ టి.వి, హైదరాబాద్ :- మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీ లోపు నిందితురాలిపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేటీఆర్ ఫిర్యాదు.. ఆరోపణల వివరాలు…

Read More

తెలంగాణ-ఏపీ సీఎంలు.. అస్త్రాలు రెడీ.. దావోస్‌లో

కిరణ్ టీవీ, ఢిల్లీ :- తమ రాష్ట్రాలకు పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రులు దావోస్‌లో అడుగుపెట్టారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తోపాటు కీలక వ్యక్తులను తమతో తీసుకెళ్లారు. తమ రాష్ట్రానికి వస్తే ఎలాంటి సదుపాయాలు ఉంటాయనే దానిపై క్లియర్‌గా వివరించనున్నారు. గడిచిన పదేళ్లు దావోస్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. పెట్టుబడులు రప్పించేందుకు దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పోటీ పడుతున్నాయి. 130 దేశాల నుంచి 3 వేల…

Read More

సాయి సాయంతిక…చేతులు మీద గా కిరణ్ టి.వి వెబ్‌సైట్ ఆవిష్కరణ….!

కిరణ్ టి.వి, విశాఖపట్నం :- కిరణ్ టి.వి వెబ్‌సైట్ ని ఆవిష్కరించిన కిరణ్ గ్రూప్ CEO కంచారణ సాయి సాయంతిక, తను మాట్లాడతు మా నాన్న గారు స్థాపించిన మీడియా సంస్థ కి మీ అందరి సహకారం ఉండాలని తను విజ్ఞప్తి చేశారు. కిరణ్ టి.వి ప్రేక్షకులకు, తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. Facebook Twitter Pinterest…

Read More
support

support

Typically replies within an hour

I will be back soon

support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?