రూ.1198 రీచార్జితో యేడాదిపాటు వ్యాలిడిటీ!! ఏ కంపెనీ?
కిరణ్ టి.వి, న్యూ ఢిల్లీ :- ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆసక్తికరమైన ప్లాన్‌లను అందిస్తుంది. తాజాగా అత్యంత చౌకైన, సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తమ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను సెకండరీ నంబర్‌గా వాడే వినియోగదారులకు ఈ ప్లాన్‌తో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వినియోగదారుడికి ఎక్కువ భారంకాకుండా, అందుబుటులో ఉన్న ప్లాన్ వివరాల్లోకి వెళితే… 365 రోజుల ప్లాన్ ధర రూ.1198లు మాత్రమే. దీని ప్రకారం నెలవారి సగటు ఖర్చు…