ఉక్రెయిన్ చేతికి చిక్కిన ఉత్తర కొరియా సైనికులు.. వారిని విడిచిపెట్టాలంటే ఇవే డిమాండ్లు..
కిరణ్ టీవీ, ఉత్తర కొరియా :- ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంలో ఉత్తర కొరియా సైనికులు పాల్గొంటున్నారన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ యుద్ధంలో సుమారు 300 మంది ఉత్తర కొరియా సైనికులు మరణించారని, 2,700 మంది గాయపడ్డారని.. దక్షిణ కొరియా చట్టసభ సభ్యుడొకరు తెలిపారు. ఈ సమాచారం.. దక్షిణ కొరియా నిఘా వర్గాల నుంచి తెలిసిందని వెల్లడించారు. ఉత్తర కొరియా – దక్షిణ కొరియా రెండు బద్ధ శత్రువులుగా ఉంటాయి. ఇవి రెండూ కొరియా…