ప్రజల మనస్సు గెలుచుకున్న పీ.ఎం.పాలెం Si Kalla Bhaskara Rao గారు
కిరణ్ టి.వి, విశాఖపట్నం :- ప్రేమున్మాది దాడి ఘటన లో యువతిని రక్షించిన తీరుకు అభినందనలు వెల్లువ. మధురవాడ, కొమ్మాది జంక్షన్ స్వయంకృషి నగర్ లో ప్రేమున్మాది దాడి ఘటన లో… సకాలంలో స్పందింన పీ.ఎం.పాలెం ఎస్.ఐ. కె.భాస్కర్ మృత్యువడిలో రక్తపు మడుగులో కొట్టిమిట్టి లాడుతున్న అభాగ్యురాలని మానవత్వం చాటుతూ.. ఎస్.ఐ. కె. భాస్కర్ స్వహస్తాలతో… బైక్ పై ఆసుపత్రికి చేర్చడంలో ఆయన కనబరిచిన తెగువకు హాట్సాఫ్ అంటూ స్థానిక ప్రజలు ఎస్.ఐ. భాస్కర్ కు అభినందిస్తున్నారు….