కిరణ్ టి.వి, విశాఖపట్నం :- కిరణ్ టి.వి వెబ్‌సైట్ ని ఆవిష్కరించిన కిరణ్ గ్రూప్ CEO కంచారణ సాయి సాయంతిక, తను మాట్లాడతు మా నాన్న గారు స్థాపించిన మీడియా సంస్థ కి మీ అందరి సహకారం ఉండాలని తను విజ్ఞప్తి చేశారు.
కిరణ్ టి.వి ప్రేక్షకులకు, తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.